🙏
పాట ఆట శ్వచమైన మాట అన్ని మూగబోయినాయి ఆ స్వరం మూగ పోవుటతో 🥺 అది కళను సైతం మెప్పించిన కళ ..అది కళ్ళను సైతం మురిపించిన కల ...అది వేదం సైతం సామవేదం పాడిన గానం ....అది గీతం సైతం అబ్బురపడిన కలం ..... అది పాదం సైతం తాళం వేసిన అడుగు ...... అది గళం సైతం ఎలుగెత్తిన నేపథ్యం ....... అది ఊహకు సైతం అంతుపడని కవిత ........ అది ఊపిరిని సైతం పరిమళింప చేసిన గంధం ......... అది రాయిని సైతం శిల్పం చేసిన ఉలి గాయం అదే కే విశ్వనాథ్ గారి తెలుగు చిత్రం 🙏