Congratulations To The Megastar ✨

జై చిరజీవా జగదేక వీర అంజనీ కుమారా!
ఈరోజు యావత్ తెలుగు ప్రజలు సంబరాలు చేసుకోవాల్సిన రోజు.... ఎందుకంటే కేవలం కళకి పట్టాభిషేకం జరిగితే అది సాధారణమైన విషయం, కానీ అలా కాక కళకే సన్మానం జరిగి కళ్ళమ్మతల్లి పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బు అవతున్న రోజు ఇది...మన తెలుగు వారైనా చిరంజీవి గారికీ పద్మవిభూషణ్ లభించిన రోజు ఇది...!

Wishing a hearty congratulations to the one & only Megastar Chiranjeevi gaaru on being conferred with the second highest civilian honour - Padmavibhushan. Many more to come & it has already come to the most deserving person ever - this triumph of success shall mark the new beginning of a different legacy. 

Comments

Popular posts from this blog

Kalki 2898 AD Movie Review- Telugu (2024)

Friday Movie Review- Telugu (2025)

Lucky Baskhar Movie Review- Telugu (2024)